¡Sorpréndeme!

Biggboss-6 పై సీపీఐ నారాయణ సెటైర్లు *Politics | Telugu OneIndia

2022-09-05 67,846 Dailymotion

cpi national secretary narayana fire on bigg boss-6. he slamms king nagarjuna also | తెలుగు బిగ్ బాస్-6 సీజన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. 20 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దీని గురించి ఎంత విమర్శలు చేస్తోన్నా.. జనాలు మాత్రం షో చూస్తూనే ఉన్నారు. బిగ్ బాస్ వద్దని.. చాలా మంది సూచనలు చేస్తారు. అందులో ఒకరు సీపీఐ నారాయణ.. ఆ షో గురించి ఆయన దారుణంగా కామెంట్స్ చేస్తారు. మరోసారి ఆయన స్పందించారు.

#CPI
#AndhraPradesh
#nagarjuna
#CPInarayana
#Telangana
#Entertainment
#BigBoss6Telugu
#Hotstar